ప్రధానం

తేదీ
21వ ఫిబ్రవరి 2026, ఉదయం 10:29 ని.లకు
పెళ్ళి కూతురి ఇంటిదగ్గర: డి.నెం.:- 8, సీతమ్మపేట (గ్రామం), మీసేవ వాటర్ ప్లాంట్ దగ్గర, నాగయ్యపేట (పి ఓ), దేవరపల్లి (మండలం), విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 531030
ఎలా చేరుకోవాలి?
పెళ్లి రాత & గణేష్ పూజ

తేదీ
22వ ఫిబ్రవరి 2026 (ఆదివారం) పెళ్ళి రాట టైమింగ్ ఉదయం 08:35 ని.లకు మరియు పెళ్ళి కుమారుడు చేయడం టైమింగ్ ఉదయం 09:00 గం.లకు
డి.నెం.:- 5-6, కె.ఎం. పాలెం (గ్రామం), ముషిడి పల్లె, దేవరపల్లె మండలం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా- 531022.
వచ్చే మార్గం
సుముహూర్తం

స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ మాస శుద్ధ నవమి అనగా తేదీ 25వ ఫిబ్రవరి, 2026 బుధవారం ఉదయం సం || 10:14 గం.ని.లకు| రోహిణి నక్షత్రయుక్త మేష లగ్నమందు వివాహం.
కళ్యాణ వేదిక: శ్రీ రామకృష్ణ ఫంక్షన్ హాల్ & రూమ్స్ ఏ/సీ కే. కోటపాడు
ప్రయాణ మార్గం
రిసెప్షన్ & భోజన సమయం

బుధవారం,
25వ ఫిబ్రవరి 2026, ఉదయం 11:45 గం.ని నుండి.
కళ్యాణ వేదిక & భోజన హాల్
శ్రీ రామకృష్ణ ఫంక్షన్ హాల్ & రూమ్స్ ఏ/సీ కే. కోటపాడు
వేదిక చిరునామా
శ్రీ శ్రీ శ్రీ రావలమ్మతల్లి ఆలయం రోడ్, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కన, కె. కోటపాడు మండలం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 531034.
చేరుకునే మార్గం
వచ్చే మార్గం కోసం ఇక్కడ క్లిక్ చేయండిసంప్రదించండి
తేదీ గుర్తుంచుకోండి బుధవారం, 25 ఫిబ్రవరి 2026.
కావున తామెల్లరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించగలరని ప్రార్థన.
ఆహ్వానించు వారు
శ్రీ పరవాడ దేముళ్ళు
& శ్రీమతి భవానీ
తేదీ గుర్తుంచుకోండి బుధవారం, 25 ఫిబ్రవరి 2026.
.


