ankit

సింగంపల్లి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వనం.

సూర్య కిరణ్ కళ్యాణం నాగ సునీత

  • రోజులు
  • గంటలు
  • నిమిషాలు
  • సెకన్లు

చి || సూర్య కిరణ్ (వరుడు)

సుపుత్రుడు
శ్రీ సింగంపల్లి వెంకటరమణ & శ్రీ మతి వెంకట రామనమ్మ గార్ల ఏకైక కుమారుడు.

కళ్యాణం

చి || ల || సౌ || నాగ సునీత (వధువు)

సుపుత్రి
శ్రీ పరవాడ దేముళ్ళు & శ్రీ మతి భవానీ గార్ల ఏకైక కుమార్తె.

ప్రధానం

తేదీ
21 ఫిబ్రవరి 2026, ఉదయం 10:29 ని.లకు

పెళ్ళి కూతురి ఇంటిదగ్గర: డి.నెం.:- 8, సీతమ్మపేట (గ్రామం), మీసేవ వాటర్ ప్లాంట్ దగ్గర, నాగయ్యపేట (పి ఓ), దేవరపల్లి (మండలం), విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 531030

పెళ్లి రాత & గణేష్ పూజ

తేదీ
22 ఫిబ్రవరి 2026 (ఆదివారం) పెళ్ళి రాట టైమింగ్ ఉదయం 08:35 ని.లకు మరియు పెళ్ళి కుమారుడు చేయడం టైమింగ్ ఉదయం 09:00 గం.లకు

డి.నెం.:- 5-6, కె.ఎం. పాలెం (గ్రామం), ముషిడి పల్లె, దేవరపల్లె మండలం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా- 531022.

సుముహూర్తం


స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ మాస శుద్ధ నవమి అనగా తేదీ 25వ ఫిబ్రవరి, 2026 బుధవారం ఉదయం సం || 10:14 గం.ని.లకు| రోహిణి నక్షత్రయుక్త మేష లగ్నమందు వివాహం.

కళ్యాణ వేదిక: శ్రీ రామకృష్ణ ఫంక్షన్ హాల్ & రూమ్స్ ఏ/సీ కే. కోటపాడు

రిసెప్షన్ & భోజన సమయం

బుధవారం,
25 ఫిబ్రవరి 2026, ఉదయం 11:45 గం.ని నుండి.

కళ్యాణ వేదిక & భోజన హాల్

శ్రీ రామకృష్ణ ఫంక్షన్ హాల్ & రూమ్స్ ఏ/సీ కే. కోటపాడు
వేదిక చిరునామా
శ్రీ శ్రీ శ్రీ రావలమ్మతల్లి ఆలయం రోడ్, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కన, కె. కోటపాడు మండలం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 531034.

సంప్రదించండి

Surya Kiran(9390990742)
Surya Kiran 2 (9390990742)

తేదీ గుర్తుంచుకోండి బుధవారం, 25 ఫిబ్రవరి 2026.

కావున తామెల్లరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించగలరని ప్రార్థన.

ఆహ్వానించు వారు

శ్రీ సింగంపల్లి వెంకటరమణ
& శ్రీమతి వెంకట రమణమ్మ

శ్రీ పోతుల జగన్నాధం (నానాజీ), సింగంపల్లి సూరినాయుడు, సింగంపల్లి దేముడునాయుడు, రోంగలి గోపి, బండారు సత్యం, ఈర్లె రామకృష్ణ, పోతుల ప్రదీప్ కుమార్, మరియు బంధుమిత్రులు అభినందనలతో.
.